1, ఆగస్టు 2021, ఆదివారం

హిందూస్తాన్ షిప్యార్డ్ వైజాగ్ లో ఉద్యోగాలు

Hi everyone




హల్లో ఫ్రెండ్స్ 


హిందూస్తాన్ షిప్యార్డ్ వైజాగ్ లో ఉద్యోగాలు


ప్రముఖ హిందుస్థాన్ షిప్యార్డ్ వైజాగ్ లో పెర్మనెంట్ , కాంట్రాక్ట్ బేసిస్ పలు పోస్టు ల లో ఉద్యోగ అవకాశాలు

వయసు : 35 సం.. నుండి 62 సం.. ల వరకు

జీతం :  85000/-  నుండి 260000 ప్రతి నెలకు 
            ఉద్యోగం అనుసరించి





మరిన్ని పూర్తి వివరాలకు మీ టెలిగ్రాం యాప్ లో 
technewzguruji.blogspot.com      గ్రూప్ లో PDF file  download చేసుకొండి.



మీ స్నేహతులతో తప్పక షేర్ చేయండి



ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం లో ఉద్యోగ భర్తిలు

Hi everyone



హల్లో ఫ్రెండ్స్

 





ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం లో ఉద్యోగ భర్తిలు


ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పలు పోస్టులలో భర్తీ నీ నిర్వహించనున్నారు



1. టైపిస్ట్ 


    Sc - 1 
    
   విద్యార్హత : ఎదైన బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై               మరియు టైప్ రైటింగ్ లో హైయర్ లో అనుభవం .      ఉండాలి



2.  రికార్డ్ అసిస్టంట్


    Sc  - 1 + 1 (w)   w-women

    విద్యార్హత  :. s.s.c. / 10th పాసై ఉండాలి


3.   జూనియర్ లాబ్ అసిస్టంట్


      ST - 1 (w)

     విద్యార్హత : ఎదైనా B.S.C. డిగ్రీ పాసై                        ఉండాలి


4. డ్రాట్స్మాన్


    ST - 1 (w)

   విద్యార్హత : ఐ.టీ.ఐ. లో డ్రాట్స్మాన్ పాసై ఉండాలి




5. అటెండర్

   Sc -1  ,  ST -1

  విద్యార్హత : 7 వ తరగతి



6. గార్డెనర్

    Sc -1  ,  ST -1

   విద్యార్హత : 7 వ తరగతి



7.  మెస్బాయ్ / మైడ్మెస్ 

    Sc - 3 + 1 (w)  ,  ST -2

   విద్యార్హత : 7 వ తరగతి



8.  సెక్యూరిటీ గార్డ్

 
   Sc - 3 + 1 (w)  ,  ST -2 + 1(w)

   విద్యార్హత : 7 వ తరగతి



9.  పంప్ అటెండర్


    Sc - 1 + 1 (w)  ,  ST - 1+ 1(w)

   విద్యార్హత : 7 వ తరగతి



10.   1: కార్పెంటర్ -- sc - 1(w)
             విద్యార్హత : ఐ.టీ.ఐ. లో కార్పెంటరీ చేసి                   2 సం.. అనుభవం ఉండాలి
        2: ప్లంబర్ -  sc - 2 + 1(w)
             విద్యార్హత : ఐ.టీ.ఐ. లో ప్లంబింగ్                              2 సం.. అనుభవం ఉండాలి
        3: బాయిలర్ - sc - 1
           విద్యార్హత : ఐ.టీ.ఐ. లో బాయిలర్ చేసి                   2 సం.. అనుభవం ఉండాలి
        4: ఎలక్ట్రీషియన్ - sc - 1(w)
           విద్యార్హత : ఐ.టీ.ఐ. లో  ఎలక్ట్రీషియన్                   2 సం.. అనుభవం ఉండాలి
        5: winder - ST -1 విద్యార్హత : ఐ.టీ.ఐ. లో                        winder  2 సం.. అనుభవం ఉండాలి
   
W - మహిళలకు మాత్రమే

01-07-2021 తేదికు 18 సం.. నుండి 47 సం.. లోపు వారై ఉండాలి

మీ స్నేహతులతో తప్పక share చేయండి

మరిన్ని లేటెస్ట్ సమాచారం కోరకు 
technewzguruji.blogspot.com  visit చేయండి

మరిన్ని వివరాలకు
www.andhrauniversity.edu.in 


Privacy policy of cisfmpower

  App  Privacy Policy  Generator Generate a generic Privacy Policy and Terms & Conditions for your apps Built with   by  Nishant  and co...