1, ఆగస్టు 2021, ఆదివారం

ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం లో ఉద్యోగ భర్తిలు

Hi everyone



హల్లో ఫ్రెండ్స్

 





ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం లో ఉద్యోగ భర్తిలు


ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పలు పోస్టులలో భర్తీ నీ నిర్వహించనున్నారు



1. టైపిస్ట్ 


    Sc - 1 
    
   విద్యార్హత : ఎదైన బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై               మరియు టైప్ రైటింగ్ లో హైయర్ లో అనుభవం .      ఉండాలి



2.  రికార్డ్ అసిస్టంట్


    Sc  - 1 + 1 (w)   w-women

    విద్యార్హత  :. s.s.c. / 10th పాసై ఉండాలి


3.   జూనియర్ లాబ్ అసిస్టంట్


      ST - 1 (w)

     విద్యార్హత : ఎదైనా B.S.C. డిగ్రీ పాసై                        ఉండాలి


4. డ్రాట్స్మాన్


    ST - 1 (w)

   విద్యార్హత : ఐ.టీ.ఐ. లో డ్రాట్స్మాన్ పాసై ఉండాలి




5. అటెండర్

   Sc -1  ,  ST -1

  విద్యార్హత : 7 వ తరగతి



6. గార్డెనర్

    Sc -1  ,  ST -1

   విద్యార్హత : 7 వ తరగతి



7.  మెస్బాయ్ / మైడ్మెస్ 

    Sc - 3 + 1 (w)  ,  ST -2

   విద్యార్హత : 7 వ తరగతి



8.  సెక్యూరిటీ గార్డ్

 
   Sc - 3 + 1 (w)  ,  ST -2 + 1(w)

   విద్యార్హత : 7 వ తరగతి



9.  పంప్ అటెండర్


    Sc - 1 + 1 (w)  ,  ST - 1+ 1(w)

   విద్యార్హత : 7 వ తరగతి



10.   1: కార్పెంటర్ -- sc - 1(w)
             విద్యార్హత : ఐ.టీ.ఐ. లో కార్పెంటరీ చేసి                   2 సం.. అనుభవం ఉండాలి
        2: ప్లంబర్ -  sc - 2 + 1(w)
             విద్యార్హత : ఐ.టీ.ఐ. లో ప్లంబింగ్                              2 సం.. అనుభవం ఉండాలి
        3: బాయిలర్ - sc - 1
           విద్యార్హత : ఐ.టీ.ఐ. లో బాయిలర్ చేసి                   2 సం.. అనుభవం ఉండాలి
        4: ఎలక్ట్రీషియన్ - sc - 1(w)
           విద్యార్హత : ఐ.టీ.ఐ. లో  ఎలక్ట్రీషియన్                   2 సం.. అనుభవం ఉండాలి
        5: winder - ST -1 విద్యార్హత : ఐ.టీ.ఐ. లో                        winder  2 సం.. అనుభవం ఉండాలి
   
W - మహిళలకు మాత్రమే

01-07-2021 తేదికు 18 సం.. నుండి 47 సం.. లోపు వారై ఉండాలి

మీ స్నేహతులతో తప్పక share చేయండి

మరిన్ని లేటెస్ట్ సమాచారం కోరకు 
technewzguruji.blogspot.com  visit చేయండి

మరిన్ని వివరాలకు
www.andhrauniversity.edu.in 


కామెంట్‌లు లేవు:

Privacy policy of cisfmpower

  App  Privacy Policy  Generator Generate a generic Privacy Policy and Terms & Conditions for your apps Built with   by  Nishant  and co...