Hi everyone
Share తప్పక చేయండి ఈ వివరాలు అందరికీ తెలియజేయండి
హల్లో ఫ్రెండ్స్
ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ - ఏ అర్ ఓ విశాఖపట్నం లో జరగనుంది
16 ఆగస్టు 2021 నుండి 31 ఆగస్టు 2021 వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆరు జిల్లాలలో గల అభ్యర్థులకు పోటీ పరీక్షలు జరుగుతాయి
( శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం , తూర్పు గోదవరి , పశ్చిమ గోదావరి , కృష్ణ
కేంద్ర పాలిత ప్రాంతం కాకినాడ , యానాం "పుదుచ్చేరి" )
ఉద్యోగాలు :
సోల్జర్స్ జెనరల్ డ్యూటీ
సోల్జర్స్ టెక్నికల్
సోల్జర్స్ టెక్నికల్ ( అవియెషన్ & అంన్ ఎగ్జామినర్ )
సోల్జర్స్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టంట్
నర్సింగ్ అసిస్టంట్ వటినరీ
సోల్జర్స్ క్లర్క్
స్టోర్ కీపర్ టెక్నికల్
ట్రేడ్మాన్ కేటగిరీ
పైన తెలిపిన ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలేను
20 జూలై 2021 నుండి 03 ఆగస్టు 2021 లోపల
www.Joinindianarmy.nic.in లో అప్లై చేయాలి
09 ఆగస్టు 2021 నుండి వెబ్సైటు ద్వారా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ ప్రారంభం అవుతుంది
అడ్మిట్ కార్డ్స్ మరియు డాక్యుమెంట్స్ తో రాలీ కి హజరు కావలెను
సెలక్షన్ ప్రోగ్రాం
డేట్ మరియు టైం డాక్యుమెంట్స్ స్క్రీనింగ్ ,physical fittness , physicAl measurements
17 August 2021 నుండి primary medical exam జరుగనుంది
స్పోర్ట్స్ persons అయితే సంబధిత స్పోర్ట్స్ సర్టిఫికేట్ లు ద్వారా అప్లై చేస్తూ రిలాక్సేషన్ ను పొందగలరు
ఎలిజిబిలిటి అభ్యర్థుల వివరాలు
సోల్జర్స్ జెనరల్ డ్యూటీ :
17 1/2 నుండి 21 సం,, లు లోపు వారై ఉండాలి
01 అక్టోబర్ 2000 నుండి 01 ఏప్రిల్ 2004
విద్యార్హత : 10 వ తరగతి లో 45% మార్కులు పొంది ప్రతి సబ్జెక్ట్ లో 35% ఉత్తీర్ణులై ఉండాలి
హైట్ : 166 సె.మి. , ఛాతీ 77 సె.మి. మరియు ఎక్స్పండేషన్ 5 సే.మి. కలిగి ఉండాలి
సోల్జర్స్ టెక్నికల్ & సోల్జర్స్ టెక్నికల్ ( aviation and amn examiner )&soldiers nursing assistant , nursing assistant vatinery
17 1/2 నుండి 23 సం,, ల లోపు వారై ఉండాలి
01 అక్టోబర్ 1998 నుండి 01 ఏప్రిల్ 2004 లో జన్మించిన వారై ఉండాలి
విద్యార్హత : 10+2 / ఇంటర్మీడియట్ లో మాథ్స్ ,ఫిజిక్స్, కెమిస్ట్రీ,ఇంగ్లీష్ , బయాలజీ, zoology, botany lo 50% మార్కులు పొంది ప్రతి సబ్జెక్ట్ లో 40% మార్కులు పొంది ఉండాలి
హైట్ : 165 సే.మి. ఛాతీ 77 సే. మి. Expand 5 సే.మి. కలిగి ఉండాలి
సోల్జర్స్ క్లర్క్ & స్టోర్ కీపర్ టెక్నికల్ ఆల్ ఆర్మ్స్ :
171/2 నుండి 23 సం,, లోపు వారై ఉండాలి
01 అక్టోబర్ 1998 నుండి 01 ఏప్రిల్ 2004 లోపు జన్మించిన వారై ఉండాలి
విద్యార్హత : 10+2/ ఇంటర్మీడియట్ లో కమర్స్, ఆర్ట్స్ లో 60% మార్కులు పొంది ప్రతి సబ్జక్టులో 50% మార్కులు పొంది ఉండాలి
హైట్ : 162 సే.మి. ఛాతీ : 77 సే.మి. ఎక్స్పండ్ 5సే.మి.కలిగి ఉండాలి
సోల్జర్స్ ట్రేడ్మాన్ :
171/2 సం.. నుండి 23 సం.. లోపు వారై ఉండాలి
01 October 1998 నుండి 01 ఏప్రిల్ 2004 లోపు జన్మించిన వారై ఉండాలి
విద్యార్హత : 8th /10 వ తరగతి లో ప్రతి సబ్జెక్టులో 33% మార్కులు పొంది ఉండాలి
హైట్ : 166 ఛాతీ 76 సే.మి. ఎక్స్పాండ్ 5 సే.మి. కలిగి ఉండాలి
హైట్ తగిన బరువు ఉండాలి కింద ఫోటోలో లో వివరాలు చూడండి
Physical fittness test :
1. 1.6 km పరుగు ను 5 నిమిషాల 30 సెకెండ్ లోపు గ్రూప్ -1 గా 60 మార్కులు
5 నిమిషాల 31 సెకండ్ నుండి 45 సెకండ్ ల లోపు గ్రూప్ -2 గా 48 మార్కులు గా విభజించారు
2. బీమ్ ( పుల్ ఉప్స్ )
10 పుల్ ఉప్స్ కీ 40 మార్కులు
9 కీ 33
8 కీ 27
7 కీ 21
6 కీ 16 మార్కులు గా విభజించారు
6 కన్న తక్కువ తీస్తే ఫెయిల్ గా నిర్ణయించారు
3. 9 ఫీట్ ditch jumping compulsory
4. Zig - zag balance
ఇతర సమాచారం కొరకు ఈ pics చూడండి
Telephone ద్వారా సంప్రదించండి
పూర్తి వివరాలు గల PDF download kosam telegram lo technewzguruji.blogspot.com
Tech news and jobs details
https://t.me/technewzguruji
technewzguruji.blogspot.com lo download చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు
ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుందాం
మీ స్నేహితులకు కూడా share తప్పక చేయండి
Please share this information to all
Help needy people
Read all usefull blogs from technewzguruji.blogspot.com
Thank you all
Stay safe stay wealth
Jai Hind
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి