29, జులై 2021, గురువారం

15 -20 లక్షల నెలసరి సంపాదన లో మన తెలుగు ట్రావెలర్ YouTuber

Hi everyone





హల్లో ఫ్రెండ్స్ 



 

పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఉమా .


ఒక సంవత్సరం క్రితం ఇతని నెలసరి ఆదాయం 27,500 రూపాయలు
ప్రస్తుతం ఇతని నెలసరి ఆదాయం అక్షరాల 15-20 లక్షలు



ఇది చాలా ఆశ్చరయంగా ఉంది కదా 

అసలు విషయం ఏమిటంటే


ఉమా గారు ఆంధ్రప్రదేశ్ లో  జన్మించారు .
ఇతని వయసు 33 సం.. 

మొదట్లో తమ కుటుంబ పరిస్థితులు బాగోలేక చిన్నతనం లోనే చదువు పై ఆసక్తి ఉన్న అలా
చదువుకుంటూనే తన కుటుంబాన్ని పనిచేస్తూ సహాయ పడేవాడు
కిరాణా షాపులో నెలకి 800 రూపాయల జీతానికి పనిచేశాడు
అలా చాలా రకాల పనులు చేస్తూ తన కుటుంబాన్ని చూసుకునేవాడు

ఒకరోజు తన స్నేహితుడు సహాయం తో విదేశీ visa పొంది ఆఫ్రికాలో మాలి అనే దేశంలో పనిలో చేరాడు 


మాలి లో పనిచేస్తూ అక్కడి సంస్కృతి సంప్రదాయాలు వారి భాషా అన్ని తెలుసుకున్నాడు.  తన మాలి స్నేహితులతో , వారి కుటుంబ సభ్యులతో   కలిసి మెలిసి ఉండేవాడు.

ఇంతలో ప్రపంచాన్ని వణికిస్తున్న Corona మహమ్మారి వలన Uma గారి పని వేళలు కూడా తగ్గాయి . ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తన ఊరిలో ఉన్న సోదరుడు ఇచ్చిన సలహాతో మాలి దేశంలో ఉన్న ప్రజలు ,వారి అలవాట్లు , వారి వస్త్ర ధారణ , ఆహారపు అలవాట్ల గురించి వీడియోస్ తీసి తన సోదరుడు కి పంపించసాగడు. 


తన సోదరుడు ఆ వీడియోస్ ఎడిట్ చేస్తూ YouTube lo upload చేస్తుండేవాడు.

అటువంటి corona మహమ్మారి ఉన్న సమయం లో అందరూ కాలక్షేపం  YouTube చూస్తుండగా ఉమా గారీ మాట తీరు మర్యాద నచ్చి అతన్ని YouTube lo Chala  support చేశారు.

అక్కడి మాలి ప్రజలతో కలిసి బోజనాలు చేస్తూ డాన్స్ చేస్తూ మరియు టాలీవుడ్ సాంగ్స్ ఆఫ్రికాన్స్ తో పాడించి యూట్యూబ్ లో ఆగలేని ఎత్తుకు వెళ్ళిపోయాడు

అలా చేస్తూ సెలవులకు వచ్చిన ఉమా గారు తండ్రి ఆరోగ్యం బాగోలేక తన మాలి ఉద్యోగం వదిలివేసి తన తండ్రి బాగోగులు చూసుకునేవారు.

తండ్రీ ఆరోగ్యం కుదుట పడింది . యూట్యూబ్ లో లక్షల subscriber  add అయ్యారు .
ఇక అంతే అప్పటి వరకు తను చేసిన వీడియోస్ అన్ని వైరల్ అవుతూ వ్యువర్స్ , subscribers 
పెరుగుతూ వచ్చింది.

అలా వచ్చిన ఆదాయం చూసి ఆశ్చర్యపోయాడు
 
ఈ ప్రజాదరణ ఈ ఆదాయం ను చూసి ఇక travelling vlogs చేయటం ప్రారభించాడు


ప్రపంచ యాత్రికుడు గా మంచి గుర్తింపు పొందారు.
అలా ఆఫ్రికా ఖండం లో అన్ని దేశాలు తిరుగుతూ అక్కడి ప్రదేశాలు , జీవనశైలి అన్ని వివరిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

అలా YouTube Telugu  travellers lo మొదటి 
స్థానం లో నిలిచాడు
ఇతను ఇపుడు సుమారు 15-20 లక్షలు నేలకి సంపాదిస్తున్నాడు

ఇది ఈ slumdog millioner స్టోరీ

ఇలా మీలో కూడా చాలా మంది కి టాలెంట్ ఉంటుంది అది బయటకు తీసి జీవితంలో success కావాలని ఆశిద్దాం


మీలో కూడా టాలెంట్ ఉన్న వారు travelling Pai ఆసక్తి ఉంటే ట్రావెలింగ్ vlog videos తీసి యూట్యూబ్ లో upload చేసి ప్రయత్నించండి

యూట్యూబ్ లో ఉమా తెలుగు ట్రావెలర్ అని search చేసి ఉమా గారి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్






ధన్యవాదములు



మీ యొక్క అభిమాన ఫ్రెండ్స్ కీ కూడా తప్పక ఈ స్టోరీ share chesi   వారిని అభివృద్ధి చెందేలా ఎంకరేజ్ చేయండి


Stay safe stay wealth


Jai Hind



కామెంట్‌లు లేవు:

Privacy policy of cisfmpower

  App  Privacy Policy  Generator Generate a generic Privacy Policy and Terms & Conditions for your apps Built with   by  Nishant  and co...