హల్లో ఫ్రెండ్స్
ఇక పై మీరు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్స్ తీసుకు వెళ్ళే అవసరం లేదు
భారత ప్రభుత్వం వారి ద్వారా ఒక app ni ప్రవేశపెట్టడం జరిగింది
మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఐడీ proofs ఉన్నట్లే
ఒక్కొక సారి కంగారు లో మనం మన wallet ni
మర్చిపోతుంటారు లేదా ఒరిజినల్ ఐడీ proofs
ఎక్కడ చేజారి పోతాయో అని భయం తో
తీసుకువెళ్ళారు
Bike journey చేస్తునపుడు అకస్మాత్తుగా ట్రాఫిక్ పోలీస్ వారు ఎదురైతే ఒరిజినల్ ఐడీ చూపించలేక చాల్లన్లు కటుతుంటారు
మరియు వివిధ ప్రభుత్వ సంస్థలు airport la lo journey చేసేటపుడు పక్క గ మీ యొక్క original I'd proofs చూపించ వలసి వస్తుంది
ఇలాంటి ఈ సందర్భం లో భారత ప్రభుత్వం వారి ద్వారా ప్రవేశపెట్టిన ఈ app ni ఉపయోగించి మీ యొక్క ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపిస్తే చాలు
ఈ app ద్వారా మీ యొక్క ఆధార్ card , driving license , pan card , school educational certificates ,రాష్ట్ర ప్రభుత్వపు మీ దస్తావేజులు అన్ని లభ్యం అవుతు్నాయి
మీ ఆధార్ కార్డు యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ మీ యొక్క పేరు , జన్మించిన తేది తో లాగిన్ అయ్యి otp ni enter chesthe చాలు మీకు కావల్సిన అన్ని ఒరిజినల్ ఐడీ proofs క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఎలా అంటే ఈ యాప్ నీ డౌన్లోడ్ చేసుకుంటే చాలు
App name Digilocker
మీ ఐడీ proofs download చేసుకొండి
ఈ యాప్ ద్వారా చూపించిన ఐడీ proofs ఎక్కడైనా చూపించి మీ యొక్క గుర్తింపు నీ పొందగలరు
ఫ్రెండ్స్ మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ తో కూడా తప్పక share చేయండి
Stay safe stay wealth
Jai Hind
1 కామెంట్:
Suprbbto
కామెంట్‌ను పోస్ట్ చేయండి