30, జులై 2021, శుక్రవారం

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ - ఏ అర్ ఓ విశాఖపట్నం లో జరగనుంది16 ఆగస్టు 2021 నుండి 31 ఆగస్టు 2021 వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించనున్నారు

Hi everyone

Share తప్పక చేయండి ఈ వివరాలు అందరికీ తెలియజేయండి 

హల్లో ఫ్రెండ్స్


 ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ - ఏ అర్ ఓ విశాఖపట్నం లో జరగనుంది


16 ఆగస్టు 2021 నుండి 31 ఆగస్టు 2021 వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించనున్నారు 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆరు జిల్లాలలో గల అభ్యర్థులకు పోటీ పరీక్షలు జరుగుతాయి

( శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం , తూర్పు గోదవరి , పశ్చిమ గోదావరి , కృష్ణ 
కేంద్ర పాలిత ప్రాంతం కాకినాడ , యానాం "పుదుచ్చేరి" )

ఉద్యోగాలు :

సోల్జర్స్ జెనరల్ డ్యూటీ

సోల్జర్స్ టెక్నికల్

సోల్జర్స్ టెక్నికల్ ( అవియెషన్ & అంన్ ఎగ్జామినర్ )

సోల్జర్స్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టంట్

నర్సింగ్ అసిస్టంట్ వటినరీ

సోల్జర్స్ క్లర్క్

స్టోర్ కీపర్ టెక్నికల్


ట్రేడ్మాన్ కేటగిరీ




పైన తెలిపిన ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలేను

20 జూలై 2021 నుండి 03 ఆగస్టు 2021 లోపల 
www.Joinindianarmy.nic.in లో అప్లై చేయాలి

09 ఆగస్టు 2021 నుండి వెబ్సైటు ద్వారా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ ప్రారంభం అవుతుంది

అడ్మిట్ కార్డ్స్ మరియు డాక్యుమెంట్స్ తో రాలీ కి హజరు కావలెను
సెలక్షన్ ప్రోగ్రాం

డేట్ మరియు టైం డాక్యుమెంట్స్ స్క్రీనింగ్ ,physical fittness , physicAl measurements

17 August 2021 నుండి primary medical exam  జరుగనుంది



స్పోర్ట్స్ persons అయితే సంబధిత స్పోర్ట్స్ సర్టిఫికేట్ లు ద్వారా అప్లై చేస్తూ రిలాక్సేషన్ ను పొందగలరు




ఎలిజిబిలిటి అభ్యర్థుల వివరాలు


సోల్జర్స్ జెనరల్ డ్యూటీ  :

17 1/2 నుండి 21 సం,, లు లోపు వారై ఉండాలి
01 అక్టోబర్ 2000 నుండి 01 ఏప్రిల్ 2004
విద్యార్హత : 10 వ తరగతి లో 45% మార్కులు పొంది ప్రతి సబ్జెక్ట్ లో 35% ఉత్తీర్ణులై ఉండాలి
హైట్ : 166 సె.మి. , ఛాతీ 77 సె.మి. మరియు ఎక్స్పండేషన్ 5 సే.మి. కలిగి ఉండాలి



సోల్జర్స్ టెక్నికల్  & సోల్జర్స్ టెక్నికల్ ( aviation and amn examiner )&soldiers nursing assistant , nursing assistant vatinery

17 1/2 నుండి 23 సం,, ల లోపు వారై ఉండాలి
01 అక్టోబర్ 1998 నుండి 01 ఏప్రిల్ 2004 లో జన్మించిన వారై ఉండాలి
విద్యార్హత : 10+2 / ఇంటర్మీడియట్ లో మాథ్స్ ,ఫిజిక్స్, కెమిస్ట్రీ,ఇంగ్లీష్ , బయాలజీ, zoology, botany lo 50% మార్కులు పొంది ప్రతి సబ్జెక్ట్ లో 40% మార్కులు పొంది ఉండాలి
హైట్ : 165 సే.మి. ఛాతీ 77 సే. మి. Expand 5 సే.మి. కలిగి ఉండాలి



సోల్జర్స్ క్లర్క్ & స్టోర్ కీపర్ టెక్నికల్ ఆల్ ఆర్మ్స్ :

171/2 నుండి 23 సం,, లోపు వారై ఉండాలి
01 అక్టోబర్ 1998 నుండి 01 ఏప్రిల్ 2004 లోపు జన్మించిన వారై ఉండాలి
విద్యార్హత : 10+2/ ఇంటర్మీడియట్ లో కమర్స్, ఆర్ట్స్ లో 60% మార్కులు పొంది ప్రతి సబ్జక్టులో 50% మార్కులు పొంది ఉండాలి
హైట్ : 162 సే.మి. ఛాతీ : 77 సే.మి. ఎక్స్పండ్ 5సే.మి.కలిగి ఉండాలి




సోల్జర్స్ ట్రేడ్మాన్ :
 
171/2 సం.. నుండి 23 సం.. లోపు వారై ఉండాలి
01 October 1998 నుండి 01 ఏప్రిల్ 2004 లోపు జన్మించిన వారై ఉండాలి
విద్యార్హత : 8th /10 వ తరగతి లో ప్రతి సబ్జెక్టులో 33% మార్కులు పొంది ఉండాలి
హైట్ : 166 ఛాతీ 76 సే.మి. ఎక్స్పాండ్ 5 సే.మి. కలిగి ఉండాలి




హైట్ తగిన బరువు ఉండాలి కింద ఫోటోలో లో వివరాలు చూడండి




Physical fittness test :

  1.  1.6 km పరుగు ను 5 నిమిషాల 30 సెకెండ్ లోపు గ్రూప్ -1 గా 60 మార్కులు 
     5 నిమిషాల 31 సెకండ్ నుండి 45 సెకండ్ ల లోపు గ్రూప్ -2 గా 48 మార్కులు గా విభజించారు 


2.   బీమ్ ( పుల్ ఉప్స్ ) 
   10 పుల్ ఉప్స్ కీ 40 మార్కులు
     9 కీ 33
     8 కీ 27
     7 కీ 21
     6 కీ 16 మార్కులు గా విభజించారు
  6 కన్న తక్కువ తీస్తే ఫెయిల్ గా నిర్ణయించారు

 3. 9 ఫీట్ ditch jumping compulsory


4. Zig - zag balance 


ఇతర సమాచారం కొరకు ఈ pics చూడండి
        Telephone ద్వారా సంప్రదించండి





పూర్తి వివరాలు గల PDF download kosam telegram lo technewzguruji.blogspot.com
Tech news and jobs details
https://t.me/technewzguruji
technewzguruji.blogspot.com lo download చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుందాం 

మీ స్నేహితులకు కూడా share తప్పక చేయండి


Please share this information to all 
Help needy people

Read all usefull blogs from technewzguruji.blogspot.com 


Thank you all 

Stay safe stay wealth


Jai Hind


29, జులై 2021, గురువారం

15 -20 లక్షల నెలసరి సంపాదన లో మన తెలుగు ట్రావెలర్ YouTuber

Hi everyone





హల్లో ఫ్రెండ్స్ 



 

పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఉమా .


ఒక సంవత్సరం క్రితం ఇతని నెలసరి ఆదాయం 27,500 రూపాయలు
ప్రస్తుతం ఇతని నెలసరి ఆదాయం అక్షరాల 15-20 లక్షలు



ఇది చాలా ఆశ్చరయంగా ఉంది కదా 

అసలు విషయం ఏమిటంటే


ఉమా గారు ఆంధ్రప్రదేశ్ లో  జన్మించారు .
ఇతని వయసు 33 సం.. 

మొదట్లో తమ కుటుంబ పరిస్థితులు బాగోలేక చిన్నతనం లోనే చదువు పై ఆసక్తి ఉన్న అలా
చదువుకుంటూనే తన కుటుంబాన్ని పనిచేస్తూ సహాయ పడేవాడు
కిరాణా షాపులో నెలకి 800 రూపాయల జీతానికి పనిచేశాడు
అలా చాలా రకాల పనులు చేస్తూ తన కుటుంబాన్ని చూసుకునేవాడు

ఒకరోజు తన స్నేహితుడు సహాయం తో విదేశీ visa పొంది ఆఫ్రికాలో మాలి అనే దేశంలో పనిలో చేరాడు 


మాలి లో పనిచేస్తూ అక్కడి సంస్కృతి సంప్రదాయాలు వారి భాషా అన్ని తెలుసుకున్నాడు.  తన మాలి స్నేహితులతో , వారి కుటుంబ సభ్యులతో   కలిసి మెలిసి ఉండేవాడు.

ఇంతలో ప్రపంచాన్ని వణికిస్తున్న Corona మహమ్మారి వలన Uma గారి పని వేళలు కూడా తగ్గాయి . ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తన ఊరిలో ఉన్న సోదరుడు ఇచ్చిన సలహాతో మాలి దేశంలో ఉన్న ప్రజలు ,వారి అలవాట్లు , వారి వస్త్ర ధారణ , ఆహారపు అలవాట్ల గురించి వీడియోస్ తీసి తన సోదరుడు కి పంపించసాగడు. 


తన సోదరుడు ఆ వీడియోస్ ఎడిట్ చేస్తూ YouTube lo upload చేస్తుండేవాడు.

అటువంటి corona మహమ్మారి ఉన్న సమయం లో అందరూ కాలక్షేపం  YouTube చూస్తుండగా ఉమా గారీ మాట తీరు మర్యాద నచ్చి అతన్ని YouTube lo Chala  support చేశారు.

అక్కడి మాలి ప్రజలతో కలిసి బోజనాలు చేస్తూ డాన్స్ చేస్తూ మరియు టాలీవుడ్ సాంగ్స్ ఆఫ్రికాన్స్ తో పాడించి యూట్యూబ్ లో ఆగలేని ఎత్తుకు వెళ్ళిపోయాడు

అలా చేస్తూ సెలవులకు వచ్చిన ఉమా గారు తండ్రి ఆరోగ్యం బాగోలేక తన మాలి ఉద్యోగం వదిలివేసి తన తండ్రి బాగోగులు చూసుకునేవారు.

తండ్రీ ఆరోగ్యం కుదుట పడింది . యూట్యూబ్ లో లక్షల subscriber  add అయ్యారు .
ఇక అంతే అప్పటి వరకు తను చేసిన వీడియోస్ అన్ని వైరల్ అవుతూ వ్యువర్స్ , subscribers 
పెరుగుతూ వచ్చింది.

అలా వచ్చిన ఆదాయం చూసి ఆశ్చర్యపోయాడు
 
ఈ ప్రజాదరణ ఈ ఆదాయం ను చూసి ఇక travelling vlogs చేయటం ప్రారభించాడు


ప్రపంచ యాత్రికుడు గా మంచి గుర్తింపు పొందారు.
అలా ఆఫ్రికా ఖండం లో అన్ని దేశాలు తిరుగుతూ అక్కడి ప్రదేశాలు , జీవనశైలి అన్ని వివరిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

అలా YouTube Telugu  travellers lo మొదటి 
స్థానం లో నిలిచాడు
ఇతను ఇపుడు సుమారు 15-20 లక్షలు నేలకి సంపాదిస్తున్నాడు

ఇది ఈ slumdog millioner స్టోరీ

ఇలా మీలో కూడా చాలా మంది కి టాలెంట్ ఉంటుంది అది బయటకు తీసి జీవితంలో success కావాలని ఆశిద్దాం


మీలో కూడా టాలెంట్ ఉన్న వారు travelling Pai ఆసక్తి ఉంటే ట్రావెలింగ్ vlog videos తీసి యూట్యూబ్ లో upload చేసి ప్రయత్నించండి

యూట్యూబ్ లో ఉమా తెలుగు ట్రావెలర్ అని search చేసి ఉమా గారి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్






ధన్యవాదములు



మీ యొక్క అభిమాన ఫ్రెండ్స్ కీ కూడా తప్పక ఈ స్టోరీ share chesi   వారిని అభివృద్ధి చెందేలా ఎంకరేజ్ చేయండి


Stay safe stay wealth


Jai Hind



ఇక పై original I'd proofs తీసుకుపోయే అవసరం లేదు

Hi everyone



హల్లో ఫ్రెండ్స్




ఇక పై మీరు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్స్ తీసుకు వెళ్ళే అవసరం లేదు


భారత ప్రభుత్వం వారి ద్వారా ఒక app ni ప్రవేశపెట్టడం జరిగింది


మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఐడీ proofs ఉన్నట్లే 

ఒక్కొక సారి కంగారు లో మనం మన wallet ni 

మర్చిపోతుంటారు లేదా ఒరిజినల్ ఐడీ proofs 

ఎక్కడ చేజారి పోతాయో అని భయం తో 
తీసుకువెళ్ళారు 



Bike journey చేస్తునపుడు అకస్మాత్తుగా ట్రాఫిక్ పోలీస్ వారు ఎదురైతే ఒరిజినల్ ఐడీ చూపించలేక చాల్లన్లు కటుతుంటారు 


మరియు వివిధ ప్రభుత్వ సంస్థలు airport la lo journey చేసేటపుడు పక్క గ మీ యొక్క original I'd proofs చూపించ వలసి వస్తుంది

ఇలాంటి ఈ సందర్భం లో భారత ప్రభుత్వం వారి ద్వారా ప్రవేశపెట్టిన ఈ app ni ఉపయోగించి మీ యొక్క ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపిస్తే చాలు 


ఈ app ద్వారా మీ యొక్క ఆధార్ card , driving license , pan card , school educational certificates ,రాష్ట్ర ప్రభుత్వపు మీ దస్తావేజులు  అన్ని లభ్యం అవుతు్నాయి


మీ ఆధార్ కార్డు యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్  మీ యొక్క పేరు , జన్మించిన తేది తో లాగిన్ అయ్యి otp ni enter chesthe చాలు మీకు కావల్సిన అన్ని ఒరిజినల్ ఐడీ proofs క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు


ఎలా అంటే ఈ యాప్ నీ డౌన్లోడ్ చేసుకుంటే చాలు

App name Digilocker

గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి digilocker అనే ఈ యాప్ నీ download చేసుకుని 
మీ ఐడీ proofs download చేసుకొండి


ఈ యాప్ ద్వారా చూపించిన ఐడీ proofs ఎక్కడైనా చూపించి మీ యొక్క గుర్తింపు నీ పొందగలరు




ఫ్రెండ్స్ మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ తో కూడా  తప్పక share చేయండి


Stay safe stay wealth 


Jai Hind

28, జులై 2021, బుధవారం

WhatsApp trick new 2021

 Hi everyone


హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లో చాలా మంది WhatsApp use చేస్తున్న కానీ కొన్ని మెసేజెస్ ఇతర భాషా లో ఉండే మెసేజెస్ కి (ex .English or any languages ) వాటి meaning తెలియక వాటికి అనుగుణంగా రిప్లై ఇవ్వలేపొతున్నామ్ 




కానీ ఈ సారి మాత్రం మీకు వచ్చిన ప్రతి మెసేజెస్ కి ఏ భాషా లో ఉన్న సరే దానిని అర్థం చేసుకుని సులువుగా రిప్లై ఇవ్వగలరు


మీ WhatsApp Lo మీకు వచ్చిన మెసేజెస్ నీ 

అర్థంచసుకోవడానికి ముందుగా మీ మొబైల్ లో ఒక app ni install చేసుకోవాలి 





Play store lo 

 Google translator 

app ni download 

చేసుకుని సెట్టింగ్స్ లో 

add to translate option ni select చేస్తే చాలు ఇక మీకు 

WhatsApp lo ఇతర 

భాషా లో వచ్చిన మెసేజెస్

 ని లాంగ్ press చేసి 

సెలెక్ట్ చేస్తే copy ane 

option ni click 

చేయగానే  

google translate 

popup display avthundhi

దాన్ని సెలెక్ట చేయగానే మీకు

వచ్చిన మెసేజ్ మీకు నచ్చిన  బాషలో translate 

చేయబడుతుంది


ఇలా సులువుగా మీకు నచ్చిన మెసేజెస్ నీ translate చేసుకుని వాటి meaning తెలుసుకోవచ్చు వాటికి reply kuda ఇవ్వవచ్చు


App


హల్లో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కీ కూడా share చేయడం మర్చిపోవ్దు







Privacy policy of cisfmpower

  App  Privacy Policy  Generator Generate a generic Privacy Policy and Terms & Conditions for your apps Built with   by  Nishant  and co...